top of page

Poetry

By Sahithi


పేగు తెంచి, ప్రాణమిచ్చి నిన్ను పెంచిన,

లాల పోసి, జోల పాడి నిదురపుచిన,

బాధలోన ఉన్న నిన్ను ఊర డించిన,

సంతోషించు నిన్ను చేరిఉరకలేసిన,

నీ గెలుపు వెనుక నిలిచి నిన్ను ప్రోత్సహించిన,

ప్రతి ఓటమి లో వెన్నుతటి ధైర్యమిచిన,

ఆ అమ్మ కన్న ఎవరు మిన్న ఈ లోకమున?

Translation :

The one who gave us birth and life and do all our chores baths us, makes us sleep, feeds us, the one who is always with us in our happiness and sorrow, in our wins and fails, who else would it be other than the Mother.


స్వాగతం ఈ ఉదయానికి,

శ్వాసనిచ్చిన క్షణానికి,

శుభాకాంక్షలు పలుకుతూ

సూర్యుడిచిన కిరణాలకి

అన్ని కలలను కలుపుతూ నన్ను పిలిచిన తరుణానికి స్వాగతం.

Translation:

We welcome the day with all our hearts, where the beautiful morning comes with a breathfull of memories. We thank the sunrays that wake us up in the morning. Thanks for the day.


నచ్చిన వాడికి రాదవకాశం తెచ్చుకొంటె అది నీ సొంతం

కాఫీ కష్టం లేకుండా నీ తలుపు తట్టదు అదృష్టం.

ఎదురయ్యే ప్రతి పయనం మన సొంతం చేసుకుందాం

ఎగసే అలలు ఆదర్శంగా విజయం సాధించేదం

ఆశల ద్వీపం చేరేది, ఆశయాన్ని సాధించేదాం

అందరి ముందు అదుర్స్ అంటూ ప్రశంసలను పొందేలా.




Translation:

Nobody will get a chance easily. We should try and get it. No luck will come without suffering. It’s our responsibility to grab the chance that leads us to success. Waves are the best example for inspiration that keep us close to success. We have to keep up all our hopes to achieve our goal and should make everybody appreciate our efforts.


Ice cream లా కరిగిపోయే అందమైన జీవితంలో

కవించే అనుభూతులు ఎన్నెన్నో ఉంటాయి

ఈ క్షణం చేరువై మరుక్షణం దూరమయ్యే

మరపు రాని బంధాలు ఎన్నో ఎదురవు తాయి.

కానీ ప్రతి క్షణం నీ తలపైని తాకే మరుగున పడని మమకారం స్నేహం ఒకటే.

Translation:

The life is like an ice cream which melts down very soon. There are many memories and moments, and many relations that keep us tied. But the only place we where we can find everything is a friends heart.



By Sahithi





3 views0 comments

Recent Posts

See All

बालकनी में चर्चा गर्म है

By Nandlal Kumar इस कविता को लिखने की प्रेरणा मुझे इतिहास की उस घटना से मिली है जब फ्रांस की राज्य क्रान्ति के समय महारानी अपने किले के...

Wily Youth

By Agrima Arya Remorsing my past has always been grueling, Still for you I bellicose my brain, Never knowing why I was courageous, Never...

The Empty Cradle

By Agrima Arya A strong gush of breeze blew by Something felt facade bout it Stomach wretched yet no pain Tears fell while lamps lit ...

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page