By Nithin Gollamudi
నొప్పి లెనీ గాయమా
చపుదు లేని శబ్దమా
ఆయుధం లేని యుద్ధమా
అర్ధం లేని ప్రేమ కి ప్రతి బింబమా
మార్గము లేని గమ్యమా
తావు లేని సమయమా
తెప్పించుమా కనుగొనె నీ అంతులేని ఆలోచన
కంటికి చిక్కని వేగమా
అంతులేని ప్రయాణం లో అలుపెరగని పోరాటమా
నువ్వు దూరం ఐతే కనుమరుగైయ్యను ఆనందమా
తంతు లేని ప్రవాహం లో మునిగి పొదుమా
ఈ పిచ్చి రాతలకి కారణమె నీ ప్రభావమా
నిన్ను వర్నించలేని తప్పే క్షమించ లేని నేరమా ఈ కఠిన పరీక్ష నాకే ఎందుకు మా
తొందర పడకుమా ఈ కన్నీటిని తుడుపూ మా
నీ మనసులో బంధింపుమా
గతాని చేరిపేసే అద్భుతం ఎక్కడ వున్నావ్ ఏం చేస్తున్నావ్?
By Nithin Gollamudi
Comments