By Nithin Kota
అందంలో లోపం చూడడం లోపమా?
To see Fault in Beauty is the Fault?
లోపంలో అందం చూడడం లోపమా?
To see Beauty in the Fault is Fault?
అందమే లోపమా?
Is Beauty the Fault?
లోపమే అందమ?
Is Fault the Beauty?
అందంగా ఉండాలి అనుకోవడం లోపమా?
To be Beautiful is Fault?
లోపాన్ని అర్థం చేసుకోవడం లోపమా?
To understand the Fault is Fault?
నిజం లోపమా?
Is Truth the Fault?
అబద్ధం లోపమా?
Is Lie the Fault?
నిజాన్ని చూడలేక పోవడం లోపమా?
To not be able to see Truth is Fault?
అబదాన్ని నమ్మడం లోపమా?
To believe Lie is Fault?
ఎది లోపం?
What’s Fault?
ఎది నిజం?
What’s Truth?
ఎది అబద్దం?
What’s Lie?
By Nithin Kota
Super
😍