By Nithin Kota
కొత్త కొత్త భావాలు
New Feelings
కొత్త కొత్త పరిచయాలు
New Bonds
కొత్త కొత్త ఆనందాలు
New Happiness
కొత్త కొత్త అనుభవాలు
New Experiences
కొత్త కొత్తగా ఉండే ఈ వింత లోకం లో
In this strange new world
తెలియకుండ జరిగే మార్పులు
Unconscious Changes
తెలియకుండ పెరిగే అనుబంధాలు
Attachments that grow unconsciously
కొత్తగా పరిచయం చేతయ్ నిన్నే నీకు
Introduces you to you newly.
By Nithin Kota
Good one
Newness😇