ప్రేమ Nov 12, 20221 min readRated 0 out of 5 stars.No ratings yetBy G Venkateshచూపించా అమ్మంత ప్రేమనిపెంచుకున్నా నాన్నంత నమ్మకాన్ని దాచుకున్నా చెల్లెలంత జ్ఞాపకాన్ని పంచుకున్నా స్నేహితుడంత ధైర్యాన్ని గౌరవించా భార్యంత ఇష్టాన్నిఅనుకున్నా పిల్లలంత బాధ్యతని చివరికి కోల్పోయా ప్రేమికుడంత జీవితాన్ని By G Venkatesh
By G Venkateshచూపించా అమ్మంత ప్రేమనిపెంచుకున్నా నాన్నంత నమ్మకాన్ని దాచుకున్నా చెల్లెలంత జ్ఞాపకాన్ని పంచుకున్నా స్నేహితుడంత ధైర్యాన్ని గౌరవించా భార్యంత ఇష్టాన్నిఅనుకున్నా పిల్లలంత బాధ్యతని చివరికి కోల్పోయా ప్రేమికుడంత జీవితాన్ని By G Venkatesh
Hogwarts LetterBy Shivangi Jain To, All those who are still waiting for their Hogwarts Letter Dear, Life has always been a wonder to all those who have...
A Letter From Your Distant LoveBy Naina Alana Mon beau, How are you doing? From the stories I hear in passing through our mutual friends, you seem to be enjoying your...
Comments